Last Updated:
Viral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు.
Viral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపడం, లేదంటే అందరూ చూస్తుండగానే దొంగ అనే నెపం మోపి కాల్చి చంపడం చేస్తున్నారు అక్కడి జనం. అసలు ఎందుకు చంపుతున్నారో.. ఏం దొంగతనం చేశారని నెపం మోపుతున్నారో తెలిసి యావత్ ప్రపంచంలోని జనం షాక్ అవుతున్నారు. విషయం ఏమిటంటే పురుషాంగం చోరీ పేరుతో అమాయకుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి ఆఫ్రికా దేశాలు. ఒకటి రెండు కాదు ఆరు దేశాల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జులై వరకు సుమారు 80 మందిని కొట్టి చంపారు.














