Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..? | ACTPnews

Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..?



ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి బస ఏర్పాట్లపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస చేయించడం సరైన నిర్ణయం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేట్ సంస్థకు అవకాశం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలను ఆధునీకరించి రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని బొత్స వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports