The Red Bag: మరింత డిఫరెంట్‌గా ‘ది రెడ్ బ్యాగ్’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 21న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది.

News18
News18

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports