Box Office: రూ. 700 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ డిజాస్టర్స్ ఇవే! | | ACTPnews

కలాంక్: ఆలియా భట్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ తదితరులు నటించిన 'కలాంక్' రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. భారీ సెట్లు, స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.146 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, అద్భుతమైన విజువల్స్ మాత్రమే విజయానికి హామీ ఇవ్వవు. ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కథ, భావోద్వేగాలు, సరైన కథనం ఉంటేనే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి.

[ad_1]

కలాంక్: ఆలియా భట్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ తదితరులు నటించిన ‘కలాంక్’ రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. భారీ సెట్లు, స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.146 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, అద్భుతమైన విజువల్స్ మాత్రమే విజయానికి హామీ ఇవ్వవు. ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కథ, భావోద్వేగాలు, సరైన కథనం ఉంటేనే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports