BRICS 2026: అర్ధరాత్రి 4 గంటల వరకూ ఉత్కంఠ.. బ్రిక్స్ వేదికగా మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్! | | ACTPnews

బ్రిక్స్ 2026


Last Updated:

BRICS 2026: బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ అత్యంత కీలకమైన దౌత్య విజయాన్ని నమోదు చేసింది.

బ్రిక్స్ 2026
బ్రిక్స్ 2026

తీవ్ర విభేదాలు, భిన్న వైఖరులు ఉన్న సభ్య దేశాలను ఏకతాటిపైకి తెస్తూ ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’ను ఏకగ్రీవంగా ఆమోదింపజేయడంలో భారత్ విజయవంతమైంది. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై తీవ్ర వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు భారత దౌత్య బృందం రాత్రంతా శ్రమించి, తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు చర్చలు జరిపింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ దౌత్య సమతుల్యత చివరకు ఫలించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports