బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాదుల ఎత్తిపోతల పథకం (Devadula Lift Irrigation Project) మోటార్లను ఆన్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసి, ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం దేవాదుల మోటార్లను ఆన్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ అక్కడ కేవలం సగం మోటార్లను మాత్రమే ఆన్ చేశారని, మిగిలిన సగం మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Source link
BRS Raised the Issue : ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! | | ACTPnews
-
-

Virat Kohli: టీమిండియా కొత్త వ్యూహం.. కోహ్లీతో కలిసి వరల్డ్కప్ 2027 ప్లాన్..గిల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews
-

Box Office: రూ. 700 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ డిజాస్టర్స్ ఇవే! | | ACTPnews
-








