కాంగోలోని తిరుగుబాటుదారుల ఆధీనంలోని బుకావు నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో కనీసం 17 మంది మృతి చెందినట్లు స్థానిక, వైద్య వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో 17 మంది మృతదేహాలను అంబులెన్స్‌లోకి తరలించడంలో సహాయపడ్డానని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మరోవైపు, ఓ ఆరోగ్య కేంద్రానికి 10 మృతదేహాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ఆసుపత్రిలో 50 మందికి పైగా విద్యార్థులను చేర్చగా, వారిలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
Source link
Bukavu Tragedy : కాంగోలో ఘోర అగ్నిప్రమాదం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Prashanth Neel: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ.. వామ్మో అంత భయంకరంగా సినిమా ఉంటుందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Udayabhanu: 15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన ఇది.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Tollywood: ఫస్ట్ బెంచ్ ప్రేమకథ.. ఇది లవ్ స్టోరీ కాదు, ప్రతి స్టూడెంట్ జీవితాన్ని కదిలించే కథ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








