Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Cemetery: పసికందును ఖననం చేసి వెళ్లారు.. మరుసటి రోజు అక్కడ కనిపించిన దృశ్యంతో కుటుంబం షాక్..! | | ACTPnews
Last Updated:Aug 12, 2026 6:02 PM IST పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం. బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. News18 హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల పసికందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసి వెళ్లగా.. మరుసటి రోజు అదే ప్రదేశానికి వచ్చి చూసేసరికి అక్కడ మృతదేహం కనిపించలేదు. పైగా ఖననం చేసిన చోట గుంత తీసి ఉండటాన్ని…
-

Hyderabad News: హైదరాబాద్ రోడ్లపై 1,500 మందితో భారీ ర్యాలీ.. అసలు కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 12, 2026 2:29 PM IST హెచ్ఐవీపై మీకు ఈ అపోహలు ఉన్నాయా? అయితే వెంటనే ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి! + News18 ప్రాణాంతక వ్యాధులైన హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ మహమ్మారి పట్ల సమాజంలో నెలకొన్న అపోహలను పారద్రోలి, ప్రజలందరిలో పూర్తిస్థాయి అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఈ వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఒక భారీ అవగాహన ర్యాలీని ప్రభుత్వం…
-

పెళ్లిలో మీ పిల్లలను వాళ్లే చూసుకుంటారు.. మీకు టెన్షన్ అక్కర్లేదు, భలే ఐడియా గురూ! | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 12, 2026 1:08 PM IST పిల్లలను తీసుకొని పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల అల్లరి మనకు తెలిసిందే. అయితే ఈ స్టార్టప్ మాత్రం కార్యక్రమాల్లో పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. పూర్తి వివరాాలు తెలుసుకోండి. పెళ్లిలో మీ పిల్లలను వాళ్లే చూసుకుంటారు.. భలే ఐడియా గురూ! పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంధుమిత్రుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇలాంటి…
-

Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు… లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్ | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 12, 2026 12:30 PM IST Trump Towers in Hyderabad | హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కొత్త చర్చకు తెరతీసింది. కోకాపేట్లో భారీ పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రూ.62 కోట్ల పెంట్‌హౌస్ విక్రయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు… లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్ హైదరాబాద్‌లో లగ్జరీ రియల్…
-

Tirumala Scam: శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానన్న టీటీడీ ఉద్యోగి.. చివరికి అసలు విషయం బయటపడింది..! ttd employee arrested 1 million rupees fraud. | | ACTPnews
Last Updated:Aug 11, 2026 10:41 PM IST టీటీడీ ఉద్యోగి జలకర గిరిధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి సేవా టికెట్లు, ఉద్యోగాల పేరుతో భక్తులను మోసం చేసినట్లు గుర్తించారు. News18 తిరుమలలో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను టీటీడీలో పేష్కార్గా పనిచేస్తున్నానని నమ్మిస్తూ.. అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి భక్తులను మోసం చేసినట్లు పోలీసులు…
-

2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్… ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం | GHR Infra’s ‘2BHK Freedom Offer’ Brings IKEA Kitchen | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 11, 2026 8:03 PM IST 2BHK Freedom Offer | హైదరాబాద్‌లో 2BHK ఫ్లాట్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 2, 2.5 BHK ఇళ్లను రూ.83 లక్షల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం. 2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్… ఐకియా…
-

Hyderabad: అర్మాన్ చనిపోయాడు.. ఈ నెల 5న మద్యం మత్తులో కన్న తండ్రి విచక్షణారహిత దాడి.. చికిత్స పొందుతూ మృతి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 11, 2026 4:49 AM IST Hyderabad: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ పసికందు పాలిట యముడిగా మారాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి బిడ్డ అని కూడా చూడకుండా నాలుగేళ్ల పసివాడిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి ప్రాణాలు తీశాడు. ప్రతీకాత్మక చిత్రం కదిలే వాహనం కిందకు నెట్టేసి, అంతటితో ఆగక రోడ్డుకేసి పదేపదే కొట్టి దారుణానికి ఒడిగట్టాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆ చిన్నారి ఆదివారం ఊపిరి వదిలాడు. ఈ ఘటన…
-

Hyderabad News: హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఘటన.. ఆ శ్మశానంలో ఏం జరిగిందంటే.. | | ACTPnews
Last Updated:Aug 11, 2026 11:04 AM IST హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన. పూడ్చిపెట్టిన పసిబిడ్డ డెడ్ బాడీ ఏమైంది? గంటల వ్యవధిలోనే ఊహించని పరిణామం. Hyderabad News: హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఘటన.. ఆ శ్మశానంలో ఏం జరిగిందంటే.. కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా తీరని శోకం. ఒకేసారి ఇద్దరు కవల పిల్లలు ప్రాణాలు విడిస్తే ఆ బాధను వర్ణించడం ఎవరి తరం కాదు. పుట్టెడు దుఖంతో ఒక బిడ్డను ఖననం చేసి, ఆ వెంటనే…
-

IRCTC Andaman Tour: అండమాన్‌లో 6 రాత్రులు… హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజీ | | ACTPnews
టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.67,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.65,200 చెల్లించాలి. ఈ ప్యాకేజీకి మొత్తం 29 మంది ప్రయాణికులతో గ్రూప్‌ను ప్లాన్ చేశారు. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లేందుకు, తిరిగి రావడానికి విమాన టికెట్లు ప్యాకేజీలో ఉన్నాయి. చెన్నై కనెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. టూర్లో ఉండే అన్ని ప్రాంతాల్లో ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. సైట్‌సీయింగ్, ఒక ప్రాంతం నుంచి…
-

Railway Station: ఎయిర్ పోర్టులా మారిన రైల్వే స్టేషన్… ప్రయాణికుల డిమాండ్ ఇదే | Malkajgiri Railway Station Set for Modern Makeover as 90% Redevelopme | | ACTPnews
పునరాభివృద్ధిలో భాగంగా స్టేషన్ భవనానికి ఆధునిక రూపాన్ని తీసుకొస్తున్నారు. ఆకర్షణీయమైన ఫాసాడ్, మెరుగైన ప్రవేశ మార్గాలు, ఆధునిక రూఫింగ్, ఫ్లోరింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ పరిసరాలను కూడా మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలు మరింత సులభంగా సాగేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. అదనంగా ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రయాణికులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












