Category: World
All word Telugu news updates
-

Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 6:35 AM IST భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. సుమ Belagavi: సమాజంలో డబ్బుపై వ్యామోహం, అక్రమ సంబంధాలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఏడడుగుల బంధాన్ని మరిచి,…
-

PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 7:28 AM IST స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం. ప్రధాని మోదీ PM Modi: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ…
-

B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 7:51 AM IST B2 Bomber: అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) బాంబర్ విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ విమానం కుప్పకూలిపోయింది. PC: X.com ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారికంగా…
-

Russia Bomber: రష్యాలో కుప్పకూలిన ‘Tu-22M3’ యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 9:25 AM IST రష్యా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల ప్రకారం.. ఆ బాంబర్ విమానం అంగారా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో ముక్కునేలకి గుచ్చి కూలిపోతూ, ఆకాశంలోకి దట్టమైన పొగను పంపడం కనిపించింది. PC: X.com Russia Bomber: రష్యా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘Tu-22M3’ సుదూర శ్రేణి వ్యూహాత్మక బాంబర్ (Strategic Bomber) విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది.…
-

Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
[ad_1] ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల భవనాన్ని రేపు (జూన్ 17న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించనుంది ఈ మోడల్ స్కూల్.…
-

G7 Summit France 2026: జీ7 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్ భేటీ.. హ్యాండ్‌షేక్స్, స్మైల్స్.. కానీ హగ్స్ లేవు.. ఎందుకిలా? | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 7:38 PM IST G7 Summit France 2026: ప్రధాని మోదీ ఈ సమ్మిట్‌లో గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను వ్యక్తం చేస్తానని ముందుగానే ప్రకటించారు. “భారతదేశం గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు వాయిస్ ఇస్తుంది” అని మోదీ బయలుదేరే ముందు వెల్లడించారు. జీ7 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్ భేటీ (Image: ANI) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగే జీ7 సదస్సులో…
-

Telegram Ban: టెలిగ్రామ్‌పై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. జూన్ 22 వరకు బ్యాన్! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 10:49 AM IST Telegram Ban India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. News18 నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్‌స్టంట్…
-

G7 Summit 2026: జీ7 సదస్సులో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం.. ప్రపంచ వేదికపై మోదీ కీలక చర్చలు | | ACTPnews
[ad_1] Last Updated:Jun 16, 2026 11:19 AM IST ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్నారు. జీ7 వేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ సదస్సు మరోసారి చాటుతోంది. News18 ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక శక్తుల సమూహమైన జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని ఎవియన్…
-

Success Story: నక్సల్స్ కంచుకోటను ఆదర్శ గ్రామంగా మార్చిన డాక్టర్.. 23ఏళ్ల సేవతో దేవుడిగా గుర్తింపు | ట్రెండింగ్ | ACTPnews
[ad_1] ఆయనే వాళ్ల దేవుడు.. కానీ నేడు అదే అంతాగఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఛత్తీస్‌గఢ్‌కు ఆదర్శంగా నిలిచింది. ఈ మార్పు భారీ బడ్జెట్ వల్లనో కార్పొరేట్ పెట్టుబడుల వల్లనో రాలేదు. ఏదో అద్భుతం వల్లనో జరగలేదు. కేవలం ఒక వైద్యుడి 23 సంవత్సరాల పట్టుదల, సంకల్ప ఫలితమే ఈ మార్పుకు కారణమైంది. అది 2003లో అంతాగఢ్‌కు పోస్టింగ్ మీద వచ్చి వెనుతిరిగి చూడని డాక్టర్ భేషజ్ కుమార్ రామ్టెకే కథ. ఆయన 23 సంవత్సరాల…
-

India Defence: డీఆర్‌డీవో మరో ఘన విజయం.. పాకిస్థాన్‌కు వణుకు పుట్టించే లాంగ్ రేంజ్ క్షిపణి వచ్చేసింది.. | | ACTPnews
[ad_1] కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా సాధించబడ్డాయి. క్షిపణి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను కూడా ఈ పరీక్ష ద్వారా పూర్తిగా అధిగమించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. డీఆర్‌డీవోకు చెందిన వివిధ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో దీనిలోని అన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












