Child Artist: దేవి పుత్రుడు సినిమాలోని ఈ చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు | | ACTPnews

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామలు ఎందరో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నటన, క్యూట్‌నెస్ ఆధారంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడి.. పెద్దయ్యాక హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరే.. విక్టరీ వెంకటేష్ నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్ భక్తిరస, గ్రాఫిక్స్ చిత్రం ‘దేవి పుత్రుడు’లో నటించిన ఆ బుజ్జొలికల పాప.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *