Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్‌లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది.

News18
News18

సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్లలో తగిన ప్రాధాన్యం కల్పించేలా పలు నిబంధనలు తీసుకొచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చినా.. దానికి కొన్ని షరతులను విధించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed