ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్ల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కేటాయించి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపికలు చేపట్టామని స్పష్టం చేశారు. మంచి పనులు చేసినా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతే ఆ శిక్ష మనకే పడుతుందని, నాయకులు నిజాలను ధైర్యంగా చెప్పాలని పిలుపునిచ్చారు.
Source link
CM Chandrababu Strong Warning : మెరిట్ ఎంపికపై బాబు ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Maremma Movie Review: ‘మారెమ్మ’ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హిట్టు కొట్టాడా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Varun Tej Son: ఎట్టకేలకు మెగా వారసుడి ఫేస్ రివీల్.. వాయువ్ తేజ్ ఫొటో చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

PM Modi: అంతరిక్ష ప్రయోగాల్లో కలిసి సాగుదాం.. పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు! | | ACTPnews
-








