వినాయక చవితి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి సీఎం చంద్రబాబు గణపతి పూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుడు జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని, ఏ శుభకార్యానికైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో ఐక్యత, సమష్టితత్వ భావనను పెంపొందిస్తుందని తెలిపారు.
Source link
CM Chandrababu | మనవడితో కలిసి చంద్రబాబు వినాయకచవితి వేడుకల | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Ganesh Chaturthi: హైదరాబాద్‌లో గణేష్ విగ్రహం ధర విషయంలో గొడవ.. పండగ పూట ఒకరు మృతి | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Toxic OTT Deal: బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్.. టాక్సిక్ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Telangana Politics: కేటీఆర్‌కి పోలీస్ నోటీసులు.. అసెంబ్లీ గేటు దగ్గర BRS నిరసన కేసులో విచారణ | తెలంగాణ వార్తలు | ACTPnews








