CM Chandrababu : 'సంజీవని' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! | ACTPnews

CM Chandrababu : 'సంజీవని' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!



గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కిష్టంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అక్కడ ప్రతిష్టాత్మకమైన ‘సంజీవని’ డిజిటల్ నర్వ్ సెంటర్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వేగంగా, డిజిటల్ విధానంలో నేరుగా ఇంటి వద్దకే చేర్చడమే లక్ష్యంగా ఈ ‘సంజీవని’ పథకాన్ని తీసుకువచ్చామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports