CM Vijay Fan Craze : లండన్ లో సీఎం విజయ్ ని చూడడానికి భారీగా వచ్చిన ఫ్యాన్స్ | ACTPnews

CM Vijay Fan Craze  : లండన్ లో సీఎం విజయ్ ని చూడడానికి భారీగా వచ్చిన ఫ్యాన్స్



విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ను చూడటానికి లండన్లోని ‘ద షార్డ్’ ప్రాంతంలో అభిమానులు పోటెత్తారు. లండన్ వీధుల్లో వందలాది మంది తమిళ ప్రవాసులు, విజయ్ అభిమానులు గుమిగూడి నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చిన విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.#VijayInLondon #CMVijay #JosephVijay #LondonTamilDiaspora #TamilNaduNews2026



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *