శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’ విశేషాలు! 1992 నాటి ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్ కల్యాణ్గా, ఆర్. నారాయణమూర్తి గారి అభిమానిగా కనిపించనున్నారు. కథలో సితార (మహిమా నంబియార్) ఎంట్రీతో ప్రేమకథ కాస్త నక్సలైట్ బ్యాక్డ్రాప్లోకి మారుతుంది. సీరియస్ టైటిల్ ఉన్నప్పటికీ సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీల కామెడీతో ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతోంది. జనకిరామ్ మరెల్లా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
Source link
Comrade Kalyan Teaser Breakdown : శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ ఎప్పుడంటే? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Due Date: ‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్.. కోర్ట్‌రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్ అప్డేట్స్.. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయం వరకు.. | | ACTPnews
-

Ramayana movie: ‘రామాయణ’ మూవీ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Shocking: కూతురుపై తండ్రి అత్యాచారం.. నగ్న ఫొటోలు తీసిన తల్లి.. 14 ఏళ్ల అమ్మాయి కేసుపై పోలీసులు షాక్ | | ACTPnews







