Congress Leader Shahuddin : ప్రకాశ్ గౌడ్పై కాంగ్రెస్ నేత ఫైర్! | ACTPnews

Congress Leader Shahuddin : ప్రకాశ్ గౌడ్పై కాంగ్రెస్ నేత ఫైర్!



రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై కాంగ్రెస్ నేత షాబుద్దిన్ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టులో, స్పీకర్ వద్ద తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ కమిటీ సమావేశాల్లో అసలు కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వకుండా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రకాష్ గౌడ్ అనుచరుల పెత్తనంపై ఏఐసీసీ, టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports