Last Updated:
ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు హీరోగా అవతారమెత్తి డీసీ సినిమా చేశాడు. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు హీరోగా అవతారమెత్తి డీసీ సినిమా చేశాడు. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే టీజర్, ట్రైలర్‌లు గట్రా కాస్త హింసతో ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త దూరం పెట్టారు. కానీ కుర్రాళ్ళు మాత్రం సినిమా కోసం వేయిట్ చేశారు. ఒక టెర్రిఫిక్ డైరెక్టర్.. మరో దర్శకుడిని నమ్మి హీరోగా సినిమా చేశాడంటే ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ అయింది.














