తెలంగాణ అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారని ఆరోపించారు. దీనిపై కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక చేసిన అప్పుల రీస్ట్రక్చరింగ్తో వార్షిక వడ్డీ భారం రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గిందని భట్టి స్పష్టం చేశారు. సింగరేణిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు.
Source link
Deputy CM Bhatti Vikramarka : కేసీఆర్కు భట్టి సవాల్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Delimitation Bill 2026: మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రం కీలక అడుగులు! | | ACTPnews
-

Agni Pariksha 2: ఏంట్రా బాబు ఈ అగ్నిపరీక్ష? పిలిచి మరి అవమానిస్తున్నారు.. జడ్జీల ఓవరాక్షన్ తట్టుకోలేం.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Houthi drone attacks: సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్ దాడులు.. ఇండియాకి కొత్త సమస్య.. ఏం జరుగుతోంది? | | ACTPnews
-
-

Raviteja Irumudi: ఇరుముడి ఓటీటీ డీటెయిల్స్ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







