విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శల దాడి పెంచారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి ఎంపీ కార్యాలయమే అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 లక్షలు, ఎంపీకి కోటి రూపాయలు కమీషన్లు ముట్టజెపుతూ పేదల నోటి కాడ కూడును దోచుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బియ్యం దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ తీరు వల్ల విజయవాడ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Source link
Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirupati Train: తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్… రేపటి నుంచి మరో రెగ్యులర్ ట్రైన్ | Good News for Tirumala Devotees Railways Announce Regular Train | | ACTPnews
-

శ్రీవారి సన్నిధిలో ఇస్రో బాస్.. నింగిలోకి బ్రహ్మాస్త్రం, ఈ శాటిలైట్ కెమెరా పవర్ తెలిస్తే మతిపోవాల్సిందే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Nayanthara: నయనతార ఆస్తులు, పెట్టుబడుల చిట్టా తెలిస్తే పిచ్చెక్కిపోద్ది.. ఈ రేంజ్ సంపాదన ఏంట్రా సామీ..! | | ACTPnews
-

M. M. Keeravani: కీరవాణి ఇంట సంబరాలు.. కావ్య – కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

తిరుమలలో గోకులాష్టమి వేడుకలు.. ఆ రెండు సేవలు రద్దు.. భక్తులకు కీలక సమాచారం..! Gokulashtami Tirumala. | | ACTPnews






