CM Vijay | నల్ల కోటు అందుకే..అసలు సీక్రెట్ చెప్పిన విజయ్ | ACTPnews

CM Vijay | నల్ల కోటు అందుకే..అసలు సీక్రెట్ చెప్పిన విజయ్



తిరుచ్చిలో జరిగిన భారీ కృతజ్ఞత బహిరంగ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ధరించే ‘నల్ల కోటు’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ మరియు ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతను ఈ వేదికపై విజయ్ బయటపెట్టారు. “మీరు నన్ను సీఎంగా కాదు.. ప్రజలకు ప్రధాన సేవకుడిగా (చీఫ్ సర్వెంట్) ఎన్నుకున్నారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో తమకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. రాబోయే అన్ని ఎన్నికల్లో టీవీకే (TVK) క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed