Dhootha Season 2: ‘దూత 2’ లోకి భూమిక ఎంట్రీ.. మొత్తం కథను తలకిందులు చేసే పాత్రలో ట్విస్టులు ఇవ్వడం గ్యారంటీ.. | | ACTPnews

దర్శకుడు విక్రమ్ కె. కుమార్ మరోసారి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. మొదటి సీజన్‌లో సూపర్‌నేచురల్ అంశాలను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అద్భుతంగా మేళవించిన ఆయన, ఈసారి మరింత ఉత్కంఠభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘దూత 2’ కేవలం సీక్వెల్ మాత్రమే కాదు. కొత్త పాత్రలు, మరిన్ని రహస్యాలు, ఊహించని ట్విస్టులు, నాగచైతన్య నిర్మాతగా మారడం వంటి అంశాలు ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భూమిక పాత్ర కథలో ఎంతటి సంచలనానికి దారితీస్తుందో తెలుసుకోవాలంటే ప్రేక్షకులు విడుదల వరకు ఎదురుచూడాల్సిందే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports