DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

డీకే శివకుమార్‌కి మొదటి నుంచి భక్తి ఎక్కువ. తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు. ఆయనకు ఈ భక్తి.. మరీ ఎక్కువగా ఉంది. అంటే.. తరచూ స్వాములు, మఠాలకు వెళ్లి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం, జ్యోతిష్య సలహాలు పాటించడం వంటివి ఆయన జీవితంలో కనిపిస్తుంటాయి. ఇదే సమస్య అవుతోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత.. డీకే.. తన దీర్ఘకాలిక జ్యోతిష్యుడు అయిన బెళ్లూరు ద్వారకానాథ్ (రాజగురు ద్వారకానాథ్ గురూజీ) సలహా కోరారు. ఏ రోజు సీఎం పదవి చేపట్టాలి అనే అంశంపై జాతకం ప్రకారం తేదీ కోరినట్లు తెలిసింది. ఆయన మే 31, జూన్ 5, జూన్ 6 తేదీలను ఇచ్చారని సమాచారం. ఈ విషయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఎన్‌డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం, ఈ జ్యోతిష్యుడు 40 ఏళ్లుగా శివకుమార్‌కు సలహాదారుడిగా ఉన్నాడు. డీకే జాతకం ఆధారంగా ఆయన దీర్ఘకాలం సీఎం పదవిలో ఉంటారని అంచనా వేశాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports