Last Updated:
‘ఆర్ఆర్ఆర్’ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత దేవరతో వరుసగా రెండో బ్లాక్ బస్టర్‌ను తన ఫిల్మోగ్రపిలో వేసుకున్నాడు తారక్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు.
‘ఆర్ఆర్ఆర్’ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత దేవరతో వరుసగా రెండో బ్లాక్ బస్టర్‌ను తన ఫిల్మోగ్రపిలో వేసుకున్నాడు తారక్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.














