మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఎపిక్ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ’90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వంటి క్రేజీ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వ వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సబ్‌కో సాంగ్‌ను రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహాద్ స్వర పరిచిన ఈ పాటకు శ్రీ హర్ష సాహిత్యం అందించాడు. సంజిత్ హెగ్డే, కిషోర్ ఆలపించారు.
Source link
Epic Movie: ఎపిక్ మూవీ నుంచి 'సబ్‌కో' సాంగ్ రిలీజ్..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

LIC Scholarship: 10, 12వ తరగతి పాసైన విద్యార్థులకు LIC బంపర్ ఆఫర్.. ఏటా రూ.20 వేల స్కాలర్షిప్.. ఇలా అప్లై చేయండి! | బిజినెస్ | ACTPnews
-

ICC Womens Champions Trophy: తొలి ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. 2027లో టీ20 ఫార్మాట్లో మెగా టోర్నీ! | క్రీడా వార్తలు | ACTPnews
-
-
-

Hyderabad: హైదరాబాద్‌లో ఇక నుంచి నైట్ టైమ్ రాపిడో, ఉబర్,ఓలాతో పని లేదు.. ఆర్టీసీ నైట్ సర్వీసులు స్టార్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews








