హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ విషయంలో చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల ఆ గొడవ జరిగిందని, తామిద్దరం మళ్లీ కలిసిపోయామని, వివాదం అక్కడితోనే ముగిసిపోయిందని స్పష్టం చేశారు.
Source link
Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










