Final Journey with State Honours | ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్‌కు తుది వీడ్కోలు | | ACTPnews

Final Journey with State Honours | ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్‌కు తుది వీడ్కోలు |


Last Updated: Jun 28, 2026, 10:24 IST

ప్రముఖ సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే’గా గుర్తింపు పొందిన ఆయన మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచిన పార్థివ దేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటీనటులు నివాళులర్పించారు. కాగా, భాగ్యరాజ్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *