Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews

Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు



హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ జరగడంతో పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports