Harish Rao Counters Minister Jupally: జూపల్లి కృష్ణారావుకు చిన్న మెదడు చిట్లిపోయిందా? | ACTPnews

Harish Rao Counters Minister Jupally: జూపల్లి కృష్ణారావుకు చిన్న మెదడు చిట్లిపోయిందా?



పంట బోనస్, రైతుబంధు నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లెక్కలతో సహా ఘాటు కౌంటర్ ఇచ్చారు. “తాము ఇచ్చిన పంట బోనస్ మూడు సార్ల రైతుబంధు కంటే ఎక్కువ అని మాట్లాడటానికి జూపల్లి కృష్ణారావుకు అసలు తెలివి ఉందా? ఆయనకు చిన్న మెదడు ఏమైనా చిట్లిపోయిందా?” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు కలిపి కేవలం రూ.2,500 కోట్ల పంట బోనస్ ఇచ్చి, ఇంకో రెండు సార్లు ఎగ్గొట్టిందని.. కానీ వీరు రాష్ట్ర రైతులకు ఎగ్గొట్టిన రైతుబంధు విలువ అక్షరాలా రూ.29,350 కోట్లు అని హరీష్ రావు సంచలన గణాంకాలను బయటపెట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports