Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే! | ACTPnews

Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే!



తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు బంగారం దోపిడీ వంటి ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగను పట్టుకున్న క్రిశాంక్ మీద అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వదిలేసి, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని హరీష్ రావు నిలదీశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *