తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు బంగారం దోపిడీ వంటి ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగను పట్టుకున్న క్రిశాంక్ మీద అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వదిలేసి, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని హరీష్ రావు నిలదీశారు.
Source link
Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Ranabaali: ‘రణబాలి’ మూవీపై నారా లోకేష్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

CJP Protest: ఢిల్లీలో హైడ్రామా.. ల్యాండ్ అవ్వగానే అదుపులోకి.. ఎయిర్‌పోర్టులోనే సీజేపీ నేతల అరెస్ట్! | | ACTPnews
-

Nana Patekar Wife Reaction: నానా పటేకర్ మరణం తర్వాత భార్య పోస్ట్ వైరల్.. నీలకాంతి పటేకర్ మాటలకు అర్ధం తెలిసి జనం షాక్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








