Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు? | ACTPnews

Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు?



తెలంగాణలో ఆరోగ్యశ్రీ బిల్లులపై పెద్ద వివాదం నెలకొంది. హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి బిల్లులు క్లియర్ కావడం లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సహాయం చేసి 607 మందికి ప్రయోజనం కల్పించిందని తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాల్లో కేవలం 496 మందికే లబ్ధి చేకూరిందని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed