Harish Rao Sensational Comments : రేవంత్కు ఓడిపోతాననే భయం పట్టుకుంది | ACTPnews

Harish Rao Sensational Comments : రేవంత్కు ఓడిపోతాననే భయం పట్టుకుంది



కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనని, 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అని ప్రగల్భాలు పలికిన రేవంత్, ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు అంటున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ గెలిచినా ఏమీ చేయడు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఆయనలో ఓడిపోతాననే భయం మొదలైందని హరీష్ రావు విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed