Last Updated:
వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు నుంచి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వదిలారు మేకర్స్.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు, కలెక్షన్ల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందిస్తున్న మరో భారీ సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్రాండ్, విజువల్ రిచ్‌నెస్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది.














