Heavy Rains: ఓరినాయనో.. 3 రోజులు అతి భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో కుండపోత వానలు! | | ACTPnews

Heavy Rains: ఓరినాయనో.. 3 రోజులు అతి భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో కుండపోత వానలు! |

[ad_1]

రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రస్తుత పరిస్థితిపై కూడా బాలాజీ స్పష్టమైన అంచనాలు ఇచ్చారు. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వరుణుడు ముంచెత్తనున్నాడని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ డౌన్‌పోర్ (కుండపోత వర్షాలు) కురుస్తాయని వివరించారు. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ రైతులు, సాధారణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

[ad_2]

Source link

One response to “Heavy Rains: ఓరినాయనో.. 3 రోజులు అతి భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో కుండపోత వానలు! | | ACTPnews”

  1. 2ph Avatar

    [5236]2ph Login at Download APK | Safe na Online Slots at GCash,Gamitin ang 2ph login philippines para sa pinaka safe na online slots. Madali ang casino na gcash deposit at mabilis ang app. Mag-register na rito! visit: 2ph

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports