తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. సోమవారం (మే 4) వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే, దళపతి విజయ్ తన టీవీకే (TVK) పార్టీతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేను మూడో స్థానానికి నెట్టేసి, విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. విజయ్ స్వయంగా తిరుచ్చి ఈస్ట్ మరియు పెరంబూర్ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. అటు అధికార డీఎంకే (DMK) ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో అప్పుడే విషాద ఛాయలు అలముకున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో అక్కడ ఏర్పాటు చేసిన వేడుక టెంట్లను సిబ్బంది తొలగిస్తున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న రెండు పార్టీల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేసి, సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికారు.
Source link
High Alert at Vijay’s Residence: విజయ్ ఇంటి వద్ద హైఅలర్ట్ | Tight Security | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










