సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘డప్పుల మోత’ నిరసన పిలుపుతో నర్సారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు వరదరాజపూర్ మీదుగా ఫామ్‌హౌస్ ముట్టడికి దూసుకొచ్చారు. ఈ సమాచారంతో ఫామ్‌హౌస్ వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు హకీంపేట్ మరియు పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు, రోప్ పార్టీలతో అడ్డుకుని ముందస్తుగా నిలిపివేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ముఖాముఖి తదపడటంతో ఎర్రవల్లి పరిసరాల్లో ఘర్షణ, రాళ్ల దాడి చోటుచేసుకోగా పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Source link
High Tension At Erravalli KCR Farmhouse: ఎర్రవల్లి KCR ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Debjani Bigg Boss Telugu 10: అక్కకు తెలుగే రాదు.. హౌస్‌లో ఏం చేస్తుందో ఏమో! పాపం దేబ్జానీ | | ACTPnews
-

Mirzapur: సిల్వర్ స్క్రీన్‌పై దుమ్మురేపుతున్న ‘మిర్జాపూర్’.. రూ.100 కోట్లతో సంచలనం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Epic Movie Review: ‘ఎపిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాబోయ్ సినిమా చూసిన వాళ్లు ఇలా అంటున్నారేంటీ, ఎక్కడో కొడుతుంది సీనా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-








