హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు నారాయణగూడ పీఎస్కు తరలించి విచారిస్తున్నారు. అరెస్ట్ వార్త తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు భారీగా అక్కడికి చేరుకుంటుండటంతో పోలీసులు స్టేషన్ చుట్టూ భారీగా బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. నారాయణగూడ పీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. విచారణ అనంతరం తాతా మధును నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Source link
High tension prevailed at Narayanguda Police Station | నారాయణగూడ పీఎస్ వద్ద టెన్షన్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad: హైదరాబాద్లో సినీఫక్కీలో డ్రగ్స్ రాకెట్.. వంద కిలోమీటర్లకో లారీ మారుస్తూ రూ. 1.5 కోట్ల హ్యాష్ ఆయిల్ రవాణా! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Bigg Boss 10 Telugu Episode 2: పెద్ద తోపు అనుకుంటున్నాడు, వర్షిణి ఆన్ ఫైర్.. అప్పుడే మొదలైన రచ్చ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Maharashtra: నలుగురిని బలితీసుకున్న పులి మృతి.. మత్తుమందు ఇచ్చి పట్టుకున్న కాసేపటికే మృత్యువాత! | | ACTPnews
-
-

Irumudi Controversy: ఇరుముడి మూవీపై మరో వివాదం.. రవితేజ క్షమాపణ చెప్పాల్సిందే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







