Last Updated:
Hyderabad: చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన ఓ యువతి నర్సుగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషిస్తోంది. ఊహించని రైలు ప్రమాదం ఆమె ప్రాణాల్ని తీసింది.
Hyderabad: చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన ఓ యువతి నర్సుగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషిస్తోంది. ఊహించని రైలు ప్రమాదం ఆమె ప్రాణాల్ని తీసింది. హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ విషాధకర సంఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల మానేపల్లి మానస అనే యువతి వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. స్థానికుల్ని ఈఘటన కలచివేసింది.














