Hyderabad: 7 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన హైడ్రా.. ఎలా ..? ఎందుకో తెలుసా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

HYDRA CMC Action


Last Updated:

Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండే ఖరీదైన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న భవనాల్ని హైడ్రా అధికారులు, సీఎంసీ కలిసి కూల్చివేస్తున్నారు.

HYDRA CMC Action
HYDRA CMC Action

Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండే ఖరీదైన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న భవనాల్ని హైడ్రా అధికారులు, సీఎంసీ కలిసి కూల్చివేస్తున్నారు. శనివారం ఓ భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. అది కూడా కూలిపోవడానికి సిద్దంగా ఉండటంతో అధికారులు ఏడంతస్తుల భవనాన్ని భారీ జేసీబీ సహాయంతో తొలగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed