Last Updated:
Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండే ఖరీదైన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న భవనాల్ని హైడ్రా అధికారులు, సీఎంసీ కలిసి కూల్చివేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండే ఖరీదైన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న భవనాల్ని హైడ్రా అధికారులు, సీఎంసీ కలిసి కూల్చివేస్తున్నారు. శనివారం ఓ భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. అది కూడా కూలిపోవడానికి సిద్దంగా ఉండటంతో అధికారులు ఏడంతస్తుల భవనాన్ని భారీ జేసీబీ సహాయంతో తొలగించారు.














