Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews

Hyderabad news, Weather Update, IMD, Weather Alert, Rain Predicts, heavy rains, భారీ వర్షాలు, వానలు, వాతావరణం, హైదరాబాద్, హైదరాబాద్ వాతావరణం


Hyderabad news, Weather Update, IMD, Weather Alert, Rain Predicts, heavy rains, భారీ వర్షాలు, వానలు, వాతావరణం, హైదరాబాద్, హైదరాబాద్ వాతావరణం

సియాసాత్ కథనం ప్రకారం.. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 29, శుక్రవారం వరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed