Hyderabad Traffic Police: రోడ్డు పక్కన బైక్ ఆపినందుకు ట్రాఫిక్ పోలీసుల యాక్షన్.. జెప్టో డెలవరీ బాయ్‌కి నెటిజన్ల సపోర్ట్ | ట్రెండింగ్ | ACTPnews

Hyderabad Traffic Police


Last Updated:

Hyderabad Traffic Police: డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ ఆపి వెళ్లి వచ్చేలోగా బైక్‌ని సీజ్ చేసి ట్రాలీ వెహికల్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత జరిగిన సీన్ పోలీసులపై విమర్శల వర్షం కురిపిస్తోంది. నెటిజన్ల నుంచి సవా లక్ష ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బైక్ సీజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోతో కూడిన స్టోరీ చూడండి.

Hyderabad Traffic Police
Hyderabad Traffic Police

Hyderabad Traffic Police: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మోటర్ వాహనాల చట్టం, ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో చాలా స్ట్రిక్ట్‌గా , బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. అయినప్పటికి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మరింత కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైట్ కాప్స్ రూల్స్ పాటించని వారిపై అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ ఆపి వెళ్లి వచ్చేలోగా బైక్‌ని సీజ్ చేసి ట్రాలీ వెహికల్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత జరిగిన సీన్ పోలీసులపై విమర్శల వర్షం కురిపిస్తోంది. నెటిజన్ల నుంచి సవా లక్ష ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బైక్ సీజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోతో కూడిన స్టోరీ చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports