Hyderabad: ప్రాణం తీసిన లంచ్ బ్రేక్.. పాపం 25ఏళ్ల యువతి | తెలంగాణ వార్తలు | ACTPnews

Inorbit Mall

Last Updated:

Hyderabad: అజాగ్రత్త, తొందరపాటు వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. హైదరాబాద్‌లో పాతికేళ్ల యువతి భోజనం తెచ్చుకోవడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి పేరు భారతి ముఖిగా గుర్తించారు పోలీసులు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports