I’m Game Trailer: దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ ట్రైలర్ రిలీజ్ | | ACTPnews

I'm Game Trailer: దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ ట్రైలర్ రిలీజ్ |


Last Updated: Jul 30, 2026, 19:53 IST

దుల్కర్ సల్మాన్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రాబోతున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game Movie). ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 20న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను ఎన్టీఆర్‌ విడుదల చేసి, దుల్కర్‌ సల్మాన్‌తో పాటు, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వీడియోలో విజువల్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్‌ సీక్వెన్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports