IND vs BAN: రెచ్చిపోయిన లేడీ సెహ్వాగ్.. బొక్కబోర్లా పడ్డ నాగినీ టీమ్.. ఫైనల్లో టీమిండియా! | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI Women


Last Updated:

IND vs BAN: మహిళల టీ20 ఆసియాకప్‌ టోర్నీలో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుతూ సగర్వంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గురువారం దుబాయ్‌ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌ పోరులో భారత్‌ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

PC: BCCI Women
PC: BCCI Women

ఓపెనర్‌ షఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడుగా, భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో భారత్‌కు ఈ అలవోక విజయం దక్కింది. దీంతో ఆసియాకప్‌ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి భారత్‌ కేవలం అడుగు దూరంలో నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed