Inspirational Story: ఒంటి కాలుతో కుంటుకుంటూ స్కూల్‌కి.. 7ఏళ్ల బాలికకు సీఎం ఊహించని గిఫ్ట్ | ట్రెండింగ్ | ACTPnews

Inspirational Story


Last Updated:

Inspirational Story: యూపీకి చెందిన రాగిణి అనే ఏడేళ్ల బాలిక చదువుకోవాలనే తపనతో ఏం చేసిందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదంలో ఒక కాలు పోవడంతో ఒంటికాలుతోనే కుంటుకుంటూ స్కూల్‌కి వెళ్తోంది.

Inspirational Story
Inspirational Story

Inspirational Story: లక్షలు ఖర్చు చేసి చదువు చెప్పించే తల్లిదండ్రులుంటే వాళ్ల పిల్లలకు చదువుకోవాలనే తపన ఉండదు. పేదరికం, శారీరక లోపం ఉన్న వాళ్లలో చాలా మందికి చదువుకోవాలనే ఆసక్తి ఉంటుంది. విద్యనేర్చుకునేందుకు ఎన్ని మైళ్ల దూరమైన నడిచేందుకైనా సిద్దంగా ఉంటారు. చదువు విలువ ఏంటో తెలియజెప్పే రాగిణి రియల్ స్టోరీ ఇది. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన బాలిక సక్సెస్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *