Inspiring Story: ఈ బాలికది హ్యాండ్ రైటింగ్ కాదు లెగ్ రైటింగ్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే | ట్రెండింగ్ | ACTPnews

Inspiring Story


Last Updated:

Inspiring Story: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో తెలియదు కాని కసి ఉంటే అవయవలోపం ఉన్న వాళ్లు జీవితంలో ఎంతో సాధిస్తారని చెప్పడానికి లక్ష్మీ జీవితమే చక్కని ఉదాహరణ.

Inspiring Story
Inspiring Story

Inspiring Story: మన చుట్టూ జరిగే కొన్ని అద్భుతాలు, అసాధ్యాలను కళ్లారా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. ప్రస్తుత సమాజంలో అన్నీ అవయవాలు సరిగా ఉండి.. పేరున్న విద్యాసంస్థల్లో తమ బిడ్డల కోసం లక్షలు ఖర్చు చేసి చదివించే తల్లిదండ్రులతో పాటు విద్యార్ధులకు 13 ఏళ్ల లక్ష్మి అనే బాలిక ఆత్మస్థైర్యం, ధృడసంకల్పం చక్కని జీవిత పాఠంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంగవైకల్యం ఉన్న వాళ్లను చూసి జాలిపడే ఈ లోకం.. వాళ్లలో ఉన్న బలమైన సంకల్పం, లక్ష్యమార్గం చూడలేకపోతోందనే బాధ కలుగుతుంది. విషయానికి వస్తే బీహార్‌లోని కటియార్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక లక్ష్మీ సక్సెస్ స్టోరీ కాదు కాదు ఛాలెంజింగ్ స్టోరీ ఇది.న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఈ బాలికను వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఈకథనం మీతో పంచుకుంటున్నాము.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *