‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజై 12 రోజుల దగ్గరికొస్తున్న ఇంకా కొన్నిచోట్ల హవా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నాని కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ది ప్యారడైజ్ మూవీ నిలిచిపోయింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్‌కు ఇప్పటికే 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయా షేర్ వీడియో సాంగ్ ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూడాలి…
Source link
The Paradise Movie: ది ప్యారడైజ్ మూవీ 'ఆయా షేర్' వీడియో సాంగ్ రిలీజ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Nana Patekar Death: 75 ఏళ్ల వయసులో స్టార్ నటుడు కన్నుమూత.. తెల్లవారుజామునే విషాదం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mandaadi: ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews
-








