రోషన్ మేక హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏమో ఏమో ఇది’. సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతుంది. కాగా నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎమో ఎమో ఇది టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మరీ మఖ్యంగా మంచు కొండల మధ్య విజువల్స్ నెక్స్ట్ లెవల్. హేషమ్ అబ్దుల్ వాహద్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా.. కార్తిక్, రమ్య బెహరా ఆలపించారు.
Source link
Emo Emo Idhi Movie: బ్యూటిపుల్ మెలోడీగా 'ఏమో ఏమో ఇది' సాంగ్.. ఏం పాడవయ్యా కార్తిక్ బ్రో! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

NIMS: బార్బర్ ఇంట్లో రూ. 7 లక్షలు.. నిమ్స్ సూపరింటెండెంట్ అక్రమాస్తుల కేసులో సంచలన నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Emo Emo Idhi Movie: బ్యూటిపుల్ మెలోడీగా 'ఏమో ఏమో ఇది' సాంగ్.. ఏం పాడవయ్యా కార్తిక్ బ్రో! | ACTPnews
-
-

Balapur Ganesh Hundi: లడ్డూ వేలం కాదు.. బాలాపూర్ గణేష్ హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. | తెలంగాణ వార్తలు | ACTPnews
-

The Paradise: ప్యారడైజ్ మూవీ ఫ్లాప్‌కి కారణం ఇదేనా.. శ్రీకాంత్ ఓదెల తెలిసే చేశాడా లేక అలా జరిగిపోయిందా..! | ACTPnews







